Home » photogallery » sports »

IND W VS AUS W FINAL INDIAN WOMEN TEAM LOST THEIR LAST 8 WICKETS FOR ONLY 34 RUNS IN CWG 2022 FINAL SJN

IND W vs AUS W Final : 34 పరుగులు 8 వికెట్లు.. తన కంటిని తానే పొడుచుకున్న టీమిండియా.. ఇలాగైతే ఎలాగబ్బా.!

IND W vs AUS W Final : తద్వారా ఆస్ట్రేలియాపై గెలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. ఫైనల్లో ఓడిన భారత్ కు రజత పతకం లభించినా.. ఆస్ట్రేలియా లాంటి జట్టుపై గెలవలేకపోయామే అన్న బాధ ఎక్కువగా ఉంది.