Home » photogallery » sports »

IND VS ZIM ODI SERIES ZIMBABWE ALLROUNDER INNOCENT KAIA PREDICTS ZIMBABWE WIN SERIES BY 2 1 MARGIN SJN

IND vs ZIM : మేకపోతు గాంభీర్యం అంటే ఇదే.. ఓవర్ కాన్ఫిడెన్స్ కు వెళితే బొక్క బోర్లా పడతావ్.. జాగ్రత్త

IND vs ZIM : ప్రస్తుతం జింబాబ్వేతో భారత్ వన్డే సిరీస్ ఆడనుంది. సీనియర్లకు విశ్రాంతినివ్వడంతో భారత్ రిజర్వ్ బెంచ్ తో ఈ పర్యటనలో పాల్గొంటుంది. చివరి నిమిషంలో కేఎల్ రాహుల్ భారత కెప్టెన్ గా ఎంపికయ్యాడు.