Home » photogallery » sports »

IND VS ZIM ODI SERIES VVS LAXMAN NAMED AS TEAM INDIA HEAD COACH FOR ZIMBABWE SERIES SJN

IND vs ZIM : మొదట కెప్టెన్ మారాడు.. ఇప్పుడు కోచ్.! చివరి నిమిషంలో ఈ మార్పులు ఏందబ్బా?

IND vs ZIM ODI Series : అయితే ఈ టోర్నీ చివరి నిమిషంలో బీసీసీఐ (BCCI) అనేక మార్పులు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తొలుత భారత కెప్టెన్ గా శిఖర్ ధావన్ (Shhikhar Dhawan) ఉండగా.. అనంతరం జట్టులో లేని కేఎల్ రాహుల్ (KL Rahul)ను టీంలోకి తీసుకుని కెప్టెన్సీని ఇచ్చింది.