Home » photogallery » sports »

IND VS ZIM ODI SERIES TEAM INDIA OPENER SHIKHAR DHAWAN SAYS MY FOCUS IS NEXT YEAR 50 OVERS WORLD CUP SJN

Shikhar Dhawan : ’నా అంతిమ లక్ష్యం అదే.. అందుకోసం ఎంతటి కష్టానికైనా సిద్ధమే‘ : ధావన్

IND vs ZIM : ఇక ఈ ఏడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో 400కు పైగా పరుగులు సాధించిన అతి తక్కువ మంది భారత ప్లేయర్లలో శిఖర్ ధావన్ ఒకడు. 14 మ్యాచ్ ల్లో 460 పరుగులు సాధించాడు. అయినప్పటికీ భారత టి20 జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.