Home » photogallery » sports »

IND VS ZIM ODI SERIES SCHEDULE INDIA TOUR OF ZIMBABWE 2022 SQUADS SCHEDULE VENUES DATES TIME LIVE TELECAST SJN

IND vs ZIM : మమ్మల్ని లైట్ తీసుకుంటే మొదటికే మోసం.. టీమిండియాను హెచ్చరించిన పసికూన

IND vs ZIM : ఈ నెల 18 నుంచి జింబాబ్వేతో భారత్ మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను ఆడనుంది. అయితే ఇందులో పాల్గొనే భారత జట్టు నుంచి సీనియర్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని జూనియర్ టీం ఇందులో పాల్గొంటుంది.