హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IND vs ZIM : పంత్, కార్తీక్ కాదు.. ధోని నిజమైన వారసుడు అతడే.. టి20 ప్రపంచకప్ టీంలో అతడు తప్పక ఉండాల్సిందే..

IND vs ZIM : పంత్, కార్తీక్ కాదు.. ధోని నిజమైన వారసుడు అతడే.. టి20 ప్రపంచకప్ టీంలో అతడు తప్పక ఉండాల్సిందే..

IND vs ZIM : ధోని కీపింగ్.. అతడి కెప్టెన్సీ వల్ల పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. కానీ, వికెట్ కీపింగ్ లో తన ఫుట్ బాల్ గోల్ కీపింగ్ స్కిల్స్ ను జత చేసి అద్భుతాలు నెలకొల్పాడు. రెప్పపాటు కాలంలో చేసే స్టంపౌట్స్, కాళ్ల సందు నుంచి రనౌట్స్ తో ఔరా అనిపించాడు.

Top Stories