Home » photogallery » sports »

IND VS ZIM ODI SERIES INJURED WASHINGTON SUNDAR DOUBTFUL FOR ZIMBABWE CRICKET TOUR SJN

IND vs ZIM : ఈ భారత ప్లేయర్ నెత్తిపై శని శివతాండవం చేస్తున్నట్లు ఉంది.. అందుకే ఇలా.. లేదంటే ఏంది ఇదీ

IND vs ZIM : గతేడాది ఇంగ్లండ్ (England) పర్యటనకు వెళ్లిన జట్టులో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతూ చేతికి గాయం చేసుకున్నాడు. దాంతో ఆ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అనంతరం భారత్ వేదికగా జరిగిన విండీస్ సిరీస్ కు ఎంపికై.. మళ్లీ గాయం కారణంగా మధ్యలోనే తప్పుకున్నాడు.