Home » photogallery » sports »

IND VS ZIM ODI SERIES HOW POOR IS ZIMBABWE CRICKETERS AND HOW MUCH AMOUNT THEY EARN PLAYING SINGLE MATCH SJN

IND vs ZIM : జింబాబ్వే ప్లేయర్ల పరిస్థితి మరీ ఇంత దారుణమా.. వీరి మ్యాచ్ ఫీజ్ ఎంతో తెలిస్తే అయ్యో పాపం అనాల్సిందే

IND vs ZIM ODI Series : ప్రస్తుతం పసికూన జట్టుగా మారింది. ఇక జింబాబ్వే పేద దేశం కావడంతో.. అక్కడ క్రికెట్ మరింత దారుణ పరిస్థితికి చేరుకుంది. దేశం కోసం క్రికెట్ ఆడే ప్లేయర్లకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఆ దేశ బోర్డు నిలిచింది.