Home » photogallery » sports »

IND VS ZIM ODI SERIES BCCI ASKS TEAM INDIA TO TAKE QUICK SHOWER AMID SHORTAGE OF WATER SUPPLY IN HARARE SJN

IND vs ZIM : బాత్రూంలలో ఎక్కువ సేపు ఉండకండి.. నో స్విమ్మింగ్ పూల్స్.. భారత ప్లేయర్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన బీసీసీఐ

IND vs ZIM ODI Series : తొలి వన్డే 18న.. రెండో వన్డే 20న.. మూడో వన్డే 22న జరగనున్నాయి. సిరీస్ కేవలం వారం రోజుల్లో పూర్తి కానుంది. ఈ మ్యాచ్ లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 12.45లకు ఆరంభం కానున్నాయి. వీటిని సోనీ నెట్ వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.