Home » photogallery » sports »

IND VS WI TEAM INDIA PLAYERS ROHIT SHARMA VIRAT KOHLI AND SURYA KUMAR YADAV CREATES THESE RECORDS IN FIRST ODI SRD

IND vs WI : కోహ్లీ మరో అరుదైన ఘనత.. విరాట్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ..

IND vs WI : సౌతాఫ్రికా టూర్‌లో వరుస ఓటముల తర్వాత టీమిండియా పుంజుకుంది. సొంతగడ్డపై ఫస్ట్ వన్డేలో విండీస్ ను చిత్తు చేసింది. అయితే, ఈ మ్యాచులో టీమిండియా ఆటగాళ్లు రికార్డుల మోత మోగించారు.