Home » photogallery » sports »

IND VS WI T20I SERIES UPDATES VIRAT KOHLI ROHIT SHARMA EYES ON MARTIN GUPTILL HIGHEST RUNS RECORD IN T20I CRICKET HISTORY SRD

IND vs WI: టీ20ల్లో అదిరిపోయే రికార్డును బ్రేక్ చేయడానికి సై అంటోన్న కోహ్లీ, రోహిత్..

IND vs WI: వ‌న్డే సిరీస్‌ను ఏక‌ప‌క్షంగా గెలుచుకున్న టీమిండియాకు టీ20 సిరీస్‌ను గెల‌వ‌డం అంత సులువు కాక‌పోవ‌చ్చు. ఎందుకంటే టీ20ల్లో క‌రేబియ‌న్ జ‌ట్టు ఎప్పుడూ బ‌ల‌మైన‌దే.