Home » photogallery » sports »

IND VS WI T20 SERIES TEAM INDIA VICE CAPTAIN KL RAHUL LIKELY TO RULED OUT FROM T20 SERIES AGAINST WEST INDIES SJN

IND vs WI : విండీస్ తో టి20 సిరీస్ కు ముందు భారత్ కు బిగ్ షాక్.. గాయంతో సిరీస్ మొత్తానికే అతడు అవుట్.!

IND vs WI T20 Series : వన్డే సిరీస్ అనంతరం రోజు విరామం తర్వాత భారత్, విండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ జరగనుంది. టి20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ కోసం రోహిత్ శర్మ, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యాలు తిరిగి జట్టులోకి రానున్నారు.