Home » photogallery » sports »

IND VS WI T20 SERIES TEAM INDIA CAPTAIN ROHIT SHARMA OVERTAKES MARTIN GUPTILL TO BECOME LEADING RUN SCORER IN T20I SJN

IND vs WI : సింహం ఎప్పటికీ సింహమే.. వెనకడుగు వేసినంత మాత్రాన వేటను ఆపినట్లు కాదు.. రోహిత్ కూడా అంతే..

Rohit Sharma : ఇక గత కొంత కాలంగా రోహిత్ శర్మ (Rohit Sharma) పెద్దగా ఆడింది లేదు. ఇంగ్లండ్ (England)తో జరిగిన తొలి వన్డేలో అర్ధ సెంచరీ మినహా అతడి గురించి చెప్పుకోదగ్గ ప్రదర్శనలు అయితే అభిమానులు ఈ ఏడాది చూడలేదు.