హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IND vs WI T20 Series: KL రాహుల్ స్థానం కోసం ఆశగా ఎదురుచూస్తున్న ముగ్గురు ఆటగాళ్లు.. చోటు ఎవరికి దక్కతుందో..?

IND vs WI T20 Series: KL రాహుల్ స్థానం కోసం ఆశగా ఎదురుచూస్తున్న ముగ్గురు ఆటగాళ్లు.. చోటు ఎవరికి దక్కతుందో..?

IND vs WI T20 Series: శుక్రవారం (జూలై 29) నుంచి భారత్, వెస్టిండీస్ (IND vs WI) మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా కేఎల్ రాహుల్ టీ20 సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. రాహుల్ ఇటీవలే జర్మనీలో స్పోర్ట్స్ హెర్నియా శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత కోలుకునే సమయంలో అతనికి కరోనా వచ్చింది. కేఎల్ రాహుల్ ప్రస్తుతం కోవిడ్ నుండి కోలుకున్నప్పటికీ, బీసీసీఐ వైద్య బృందం అతన్ని కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. ఇలాంటి పరిస్థితుల్లో విండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌ నుంచి అతడిని తప్పించడం దాదాపు ఖాయం. కేఎల్ రాహుల్‌కు బదులుగా ఈ ముగ్గురు ఆటగాళ్లు జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.