Home » photogallery » sports »

IND VS WI T20 SERIES RISHABH PANT BECOME FIRST INDIAN CRICKET PLAYER TO SCORE 1000 INTERNATIONAL RUNS IN 2022 SJN

Team India : తొలి టి20లో విఫలమైనా అరుదైన ఘనత సాధించిన యంగ్ ధోని.. ఆ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా ఘనత

Team india : ఇక ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో కూడా టీమిండియా శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి టి20లో భారత్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా ధోని వారసుడిగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన పంత్ అరుదైన ఘనతను అందుకున్నాడు.