Home » photogallery » sports »

IND VS WI T20 SERIES NEW ZEALAND OPENER MARTIN GUPTILL SURPASS ROHIT SHARMA TO BECOME HIGHEST RUN SCORER IN T20IS SJN

Rohit Sharma : రోహిత్ శర్మకు చెక్ పెట్టిన కివీస్ ఓపెనర్.. ఇప్పుడు టి20ల్లో అతడే మహారాజు

Rohit Sharma : స్కాట్లాండ్ తో జరిగిన తొలి టి20లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (Martin Guptill) 31 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఫలితంగా అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు.