Home » photogallery » sports »

IND VS WI T20 SERIES HALF OF THE INDIAN PLAYERS STILL DIDNT GET AMERICAN VISAS SJN

IND vs WI : విండీస్ పర్యటనలో టీమిండియా అష్ట కష్టాలు.. తాజాగా అడ్డుపడుతోన్న అమెరికా.. చివరి రెండు టి20లు డౌటే!

IND vs WI : ఇక మూడో టి20 కూడా గంటన్నర ఆలస్యంగా ఆరంభమైంది. తాజాగా ఇప్పుడు చివరి రెండు టి20లు జరగడంపై సందేహాలు తలెత్తుతున్నాయి. అందుకు కారణం వీసా.