Home » photogallery » sports »

IND VS WI T20 SERIES DINESH KARTHIK RAVICHANDRAN ASHWIN AND ROHIT SHARMA WILL PLAY CRUCIAL ROLE IN UPCOMING T20 WORLD CUP SJN

IND vs WI : లేటు వయసులో కుర్రాళ్ల కంటే మెరుగ్గా రాణిస్తోన్న టీమిండియా వెటరన్స్.. టి20 ప్రపంచకప్ లో వీరే ముఖ్యం

IND vs WI : ఇక గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ లో అయితే భారత్ మరీ ఘోరమైన ప్రదర్శనను చేసింది. కనీసం సూపర్ 12 దశను కూడా దాటలేకపోయింది. దాంతో ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచకప్ లో చాంపియన్ గా నిలువాలనే పట్టుదలతో భారత్ ఉంది.