Home » photogallery » sports »

IND VS WI SHIKHAR DHAWAN EQUALS MS DHONI RECORD MOST 50 PLUS SCORES OUTSIDE ASIA IN ODI AND BREAKES THIS RECORD AS CAPTAIN SRD

Shikhar Dhawan : రికార్డుల మోత మోగించిన గబ్బర్.. ధోని రికార్డు బద్దలు.. కెప్టెన్ గా కూడా తగ్గేదే లే..

IND vs WI: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్సీలో.. వెస్టిండీస్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల ODI సిరీస్‌లో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. వర్షం పడిన మూడో వన్డేలో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతి (డీఎల్‌ఎస్) ప్రకారం 119 పరుగుల తేడాతో విండీస్ జట్టును ఓడించింది. ఇక, ఈ సిరీస్ లో కెప్టెన్ గా, ఆటగాడిగా రికార్డుల మోత మోగించాడు గబ్బర్.