హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IND vs WI : వామ్మో ఈ సిరీస్ మాకొద్దు బాబోయ్.. హ్యాండ్ ఇచ్చిన స్పోర్ట్స్ చానెల్స్.. చివరకు ఆ చానెలే దిక్కయింది

IND vs WI : వామ్మో ఈ సిరీస్ మాకొద్దు బాబోయ్.. హ్యాండ్ ఇచ్చిన స్పోర్ట్స్ చానెల్స్.. చివరకు ఆ చానెలే దిక్కయింది

IND vs WI : అందుకే భారత్ ఆడే మ్యాచ్ ల టెలికాస్ట్ రైట్స్ ను భారీ మొత్తంలో చెల్లించి మరీ టీవీ చానెల్స్ సొంతం చేసుకుంటాయి. భారత్ వేదికగా జరిగే మ్యాచ్ లను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే.