హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Shikhar Dhawan : కెప్టెన్ గా అరుదైన రికార్డును సొంతం చేసుకున్న గబ్బర్.. ఐదో స్థానంలో రోహిత్!

Shikhar Dhawan : కెప్టెన్ గా అరుదైన రికార్డును సొంతం చేసుకున్న గబ్బర్.. ఐదో స్థానంలో రోహిత్!

IND vs WI : ఇక ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్ అదరగొట్టాడు. 99 బంతుల్లో 97 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. అయితే సెంచరీకి 3 పరుగుల దూరంలో బ్రూక్స్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్ కు పెవిలియన్ కు చేరాడు.

Top Stories