హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IND vs WI : టీమిండియా గెలుపుకు ముఖ్య కారణం అతడే.. డైవ్ చేసి ఉండకపోయింటే అంతే సంగతులు..

IND vs WI : టీమిండియా గెలుపుకు ముఖ్య కారణం అతడే.. డైవ్ చేసి ఉండకపోయింటే అంతే సంగతులు..

IND vs WI : వెస్టిండీస్ చివరి ఓవర్లో 15 పరుగులు సాధిస్తే తొలి వన్డేలో ఆ జట్టు విజయం సాధించి ఉండేది. చివరి ఓవర్ ను మొహమ్మద్ సిరాజ్ వేశాడు. తొలి నాలుగు బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

Top Stories