Home » photogallery » sports »

IND VS WI IF ROHIT SHARMA IS RULED OUT RISHABH PANT HARDIK PANDY AND BHUVNESHWAR KUMAR CAN LEAD TEAM INDIA IN 4TH T20 VS WINDIES SRD

IND vs WI: రోహిత్ స్థానంలో నాలుగో టీ20లో కెప్టెన్సీ కోసం ముగ్గురు పోటీ.. అతనికే ఎక్కువ ఛాన్స్..!

IND vs WI: వెస్టిండీస్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల సిరిస్‌లోని మూడో టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా రిటైర్ హార్ట్ గా వెనుదిరిగాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైద్య బృందం పర్యవేక్షణలో రోహిత్ ఉన్నాడు. రాబోయే ఆసియా కప్ 2022 దృష్ట్యా, టీమ్ మేనేజ్‌మెంట్ రోహిత్‌తో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడదు. అలాంటి పరిస్థితుల్లో రోహిత్ గాయం కారణంగా నాలుగో టీ20 లేదా మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమైతే అతని స్థానంలో కేర్‌టేకర్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ముగ్గురు ఆటగాళ్లు సై అంటున్నారు.