Home » photogallery » sports »

IND VS WI FROM DEEPAK HOODA TO KULDEEP YADAV HERE 5 SURPRISE PICKS IN INDIAS ODI AND T20I SQUADS FOR WEST INDIES SERIES GH SRD

India Vs West Indies: విండీస్ తో సిరీస్‌.. ఈ భారత ఆటగాళ్ల సెలక్షన్ ఎవ్వరూ ఊహించలేదు..

India Vs West Indies: దక్షిణాఫ్రికా చేతిలో చావుదెబ్బ తిన్న టీమిండియా స్వదేశంలో విండీస్ సిరీస్ కు రెడీ అయింది. అయితే, ఈ సిరీస్ కోసం సెలెక్ట్ చేసిన జట్టులో ఐదుగురు ఆట‌గాళ్ల ఎంపిక అంద‌రినీ ఆశ్య‌ర్యప‌ర్చింది.