Home » photogallery » sports »

IND VS WI 3RD T20I TWITTER SLAMS RISHABH PANT ON WRONG DRS REVIEW SJN

IND vs WI : ఆ విషయంలో పంత్ ను నమ్మితే.. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లే రోహితూ.. ఇకనైనా మారు!

IND vs WI : ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసింది. స్టార్ బౌలర్ రవీంద్ర జడేజా స్థానంలో దీపక్ హుడాను తుది జట్టులోకి తీసుకుంది. ఇక విండీస్ కూడా ఒక మార్పు చేసింది. ఒడియన్ స్మిత్ స్థానంలో డ్రేక్స్ ను తుది జట్టులోకి తీసుకుంది.