Home » photogallery » sports »

IND VS WI 3RD T20 FANS ANGRY ON TEAM INDIA MANAGEMENT FOR TAKING AVESH KHAN IN PLAYING XI INSTEAD OF HARSHAL PATEL SJN

IND vs WI : హర్షల్ పటేల్ ఉండగా.. ఆవేశం స్టార్ కు ఎవరైనా చోటిస్తారా.? చూడు ఇప్పుడు ఏమైందో.!

IND vs WI : తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. అనంతరం వెస్టిండీస్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 141 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో భారత కూర్పుపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.