Home » photogallery » sports »

IND VS WI 3RD ODI UNDER SHIKHAR DHAWAN CAPTAINCY TEAM INDIA CHANCE TO WIN ALL MATCHES OF AN ODI SERIES FOR THE 1ST TIME IN WEST INDIES SOIL SRD

IND vs WI 3rd ODI : చరిత్రకు అడుగు దూరంలో గబ్బర్.. కపిల్ దేవ్, ధోని, కోహ్లీల వల్ల కూడా కాలేదు..

IND vs WI 3rd ODI : శిఖర్ ధావన్ నాయకత్వంలో ఇప్పటివరకు జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఇప్పుడు చరిత్ర సృష్టించడానికి సై అంటోంది.