Home » photogallery » sports »

IND VS WI 2ND T20I PAKISTAN FORMER CAPTAIN SALMAN BUTT DIGS AT PCB COMPARING DINESH KARTHIK SJN

Dinesh Karthik : పాకిస్తాన్ ను రోడ్డుకు ఈడ్చిన ఆ జట్టు మాజీ కెప్టెన్.. కార్తీక్ కాకాతో పోలుస్తూ వివాదాస్పద కామెంట్స్.. ఏమన్నాడంటే?

Dinesh Karthik : 19 బంతుల్లో 41 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దాంతో భారత్ 20 ఓవర్లలో 190 పరుగుల మార్కును అందుకోగలిగింది. కార్తీక్ ఆడకపోయి ఉంటే భారత్ 150 పరుగులలోపే పరిమితం అయ్యి ఉండేది.