Home » photogallery » sports »

IND VS WI 2ND T20 ROHIT SHARMA 57 RUNS AWAY TO REACH 3500 RUNS IN T20I SJN

IND vs WI 2nd T20I : ఇంకో 57 పరుగులు మాత్రమే.. చరిత్రకు కొద్ది దూరంలోనే రోహిత్.. రెండో టి20లో సాధిస్తాడా?

IND vs WI 2nd T20 : రెండు రోజుల విరామం అనంతరం భారత్ మరో విజయం సాధించేందుకు సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మను పలు రికార్డులు ఊరిస్తున్నాయి.