హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IND vs WI 2nd ODI : పాకిస్తాన్ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమైన టీమిండియా.. ఎందులో అంటే?

IND vs WI 2nd ODI : పాకిస్తాన్ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమైన టీమిండియా.. ఎందులో అంటే?

IND vs WI 2nd ODI : ఇక ఆదివారం వెస్టిండీస్ తో రెండో వన్డే ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో భారత్ నెగ్గితే సిరీస్ ను ఇక్కడే చేజిక్కించుకునే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే భారత్ ఖాతాలో ఒక సూపర్ రికార్డు చేరనుంది.

Top Stories