Home » photogallery » sports »

IND VS WI 1ST T20I WHY WOULD HE CARE ABOUT MY ADVICE AFRIDIS NO NONSENSE REPLY ON KOHLIS FORM SJN

Virat Kohli : ’ కోహ్లీ నా సలహా ఎందుకు వినాలి.. ఆడితే ఉంటాడు లేదంటే పోతాడు‘ పాక్ మాజీ కెప్టెన్ సంచలన కామెంట్స్

Virat Kohli : అదే సమయంలో కోహ్లీకి మద్దతు పలికిన వారు కూడా ఉన్నారు. పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తో పాటు భారత మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్పలు టీమిండియాలో కోహ్లీ స్థానాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదంటూ కామెంట్స్ చేశారు.