ఇటీవల ఐసీసీ తన తదుపరి ఫ్యూచర్ టోర్నమెంట్ ప్రొగ్రామ్ (FTP) 2023 - 2027 డ్రాఫ్ట్ లో ఐపీఎల్ విండోను రెండు నెలల నుండి రెండున్నర నెలలకు పెంచిన సంగతి తెలిసిందే. 'ఐపీఎల్ డబ్బులకు సంబంధించిన విషయం. ఐపీఎల్ ఓ డిమాండ్ ఆటలాగా నడుస్తుంది. కాబట్టి ఈ సక్సెస్ సాధ్యమైంది. ఐపీఎల్ తరహా టీ20 ఫార్మాట్‌కు డిమాండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది‘అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. (PC : TWITTER)