Home » photogallery » sports »

IND VS WI 1ST T20 SRI LANKA AND CHENNAI SUPER KINGS FORMER SPINNER SURAJ RANDIV FEEDING HIS FAMILY BY WORKING AS A BUS DRIVER IN AUSTRALIA SJN

Suraj Randiv : ఒకప్పుడు ధోనితో కలిసి ఆడాడు.. కట్ చేస్తే దేశం కాని దేశంలో బస్ డ్రైవర్ గా బతుకుతున్నాడు.. అతడెవరంటే?

Suraj Randiv : 2011, 2012 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు. కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో కూడా ఆడాడు. 2016లో చివరిసారిగా శ్రీలంక తరఫున వన్డే మ్యాచ్ ఆడాడు.