హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IND vs WI T20 Series : నక్క తోక తొక్కిన సంజూ సామ్సన్.. ఇంటికి రావాల్సిన వాడు ఇప్పుడు మళ్లీ.. ఏం జరిగిందంటే?

IND vs WI T20 Series : నక్క తోక తొక్కిన సంజూ సామ్సన్.. ఇంటికి రావాల్సిన వాడు ఇప్పుడు మళ్లీ.. ఏం జరిగిందంటే?

Sanju Samson : అయితే సంజూ సామ్సన్ కు ఊహించని రీతిలో అదృష్టం తలపు తట్టింది. తుది జట్టులో ఉన్న కేఎల్ రాహుల్ (KL Rahul) అనూహ్యంగా కరోనా బారిన పడ్డాడు. దాంతో వెస్టిండీస్ తో జరిగే టి20 సిరీస్ నుంచి తప్పుకోవల్సి వచ్చింది.

Top Stories