హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IND vs WI : తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉన్నాడు.. అతడు ఫ్యూచర్ టీమిండియా కెప్టెనా? మైండ్ మోకాళ్లలోకి జారినట్లుందే..

IND vs WI : తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉన్నాడు.. అతడు ఫ్యూచర్ టీమిండియా కెప్టెనా? మైండ్ మోకాళ్లలోకి జారినట్లుందే..

IND vs WI 1st ODI : అదే సమయంలో కెప్టెన్సీ కోసం కూడా ప్లేయర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. కోహ్లీ తప్పుకున్న తర్వాత భారత పగ్గాలు రోహిత్ చేతికి చిక్కాయి. అయితే రోహిత్ ఫిట్ నెస్ ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ లాంటి పేర్లు కెప్టెన్సీ రేసులో వినబడుతున్నాయి.

Top Stories