Home » photogallery » sports »

IND VS SL UPDATES VIRAT KOHLI LOSE HIS AMAZING RECORD AND HIS TEST AVERAGE GO DOWN BELOW 50 SRD

Virat Kohli : అయ్యో కోహ్లీ ఎంత పనాయే.. క్రికెట్ లో అరుదైన రికార్డును కోల్పోయిన విరాట్..

Virat Kohli : శ్రీలంక సిరీస్ లోనైనా సెంచరీ బాది.. ఆ కొరతను తీరుస్తాడని ఫ్యాన్స్ భావించారు. కానీ.. వాళ్లకి నిరాశే ఎదురైంది. రెండు టెస్టుల్లో విఫలమైనా కోహ్లీ ఓ అరుదైన రికార్డును కోల్పోయాడు.