విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై పర్యటిస్తుండగా..శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని యంగ్ భారత్ శ్రీలంక గడ్డపై అదరగొట్టడానికి రెడీ అయింది. వన్డే, టీ20 సిరీస్ల కోసం సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్సీలో శ్రీలంకకు వెళ్లిన భారత యువ జట్టు ప్రాక్టీస్ మొదలెట్టింది. ప్రాక్టీస్ మధ్యలో కెప్టెన్ శిఖర్ ధావన్, కోచ్ రాహుల్ ద్రావిడ్లు జట్టు ప్రాక్టీస్ పై చర్చించుకున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయ్.