ఇక, ధనాధన్ ఫార్మాట్ కు ఎప్పుడో దూరమైన శిఖర్ ధావన్.. ఇప్పుడు లంకతో వన్డే సిరీసులకు కూడా ఎంపిక కాలేకపోయాడు. బంగ్లాదేశ్తో సిరీస్లో విఫలమైన అతడిపై సెలక్టర్లు వేటు వేశారు. ప్రస్తుతం ఉన్న ఫామ్, కుర్రాళ్లతో పోటీ, వయసు దృష్ట్యా శిఖర్ ధావన్ ను టీమిండియా జెర్సీలో చూడటం కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.