Home » photogallery » sports »

IND VS SL FIRST TEST LIVE SCORE UPDATES VIRAT KOHLI REACHES 8K RUN MILESTONE IN HIS 100TH TEST MATCH SRD

Virat Kohli 100th Test : ఒకసారి కింగ్ అయితే.. ఎప్పటికీ కింగే.. వందో టెస్ట్ లో కోహ్లీ ఖాతాలో సూపర్ రికార్డ్..

Virat Kohli 100th Test : మ‌యాంక్ అగ‌ర్వాల్ ఔట‌వ్వ‌గానే విరాట్‌ కోహ్లీ మైదానంలోకి రావ‌డంతో మొహాలీ స్టేడియం అంతా కోహ్లీ నినాదాలతో మార్మోగింది. అలాగే కోహ్లీ మైదానంలోకి వ‌స్తున్న స‌మ‌యంలో అభిమానులు లేచి నిలబడి చ‌ప్ప‌ట్ల‌తో విరాట్ కోహ్లీని ఆహ్వానించారు.