Home » photogallery » sports »

IND VS SL FIRST T20I ROHIT SHARMA EYES TO BREAK VIRAT KOHLI MARTIN GUPTIL T20I BIG RECORDS IN SRI LANKA SERIES SRD

IND vs SL : మరో 37 పరుగులు చేస్తే టీ20ల్లో రోహిత్ శర్మనే కింగ్.. కోహ్లీ కూడా హిట్ మ్యాన్ తర్వాతే..

IND vs SL : ఈ సిరీస్ కోసం ఇప్పటికే సర్వం సిద్ధం కాగా... తొలి మ్యాచ్ లో నువ్వా నేనా అన్నట్లు తలపడేందుకు అటు భారత్, ఇటు శ్రీలంక జట్టు రెడీ గా ఉన్నాయి. అయితే, ఈ మ్యాచులో అరుదైన రికార్డులపై కన్నేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.

  • |