టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 3,296 పరుగులతో మూడో స్ధానానికి పడిపోయాడు. అంతేకాకుండా.. ఈ సిరీస్ లో మరో 19 పరుగులు చేయడం ద్వారా రోహిత్ కెప్టెన్గా టీ20 క్రికెట్లో 1000 పరుగులు పూర్తి చేయగలడు. దీంతో, ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే మూడో ఆటగాడు అవుతాడు. ప్రస్తుతం రోహిత్ కెప్టెన్గా 25 టీ20 మ్యాచుల్లో 981 పరుగులు చేశాడు.