Home » photogallery » sports »

IND VS SA VIRAT KOHLI IN THE SPECIAL CLUB OF 99 WILL BECOME THE FIRST INDIAN TO MAKE A GREAT RECORD EVEN DHONI COULD NOT DO IT SRD

Virat Kohli : కెప్టెన్ గా అరుదైన క్లబ్ లోకి కోహ్లీ.. ధోనీ కూడా ఆ రికార్డును అందుకోలేకపోయాడు..

Virat Kohli : విరాట్ కోహ్లీ 2022 సంవత్సరాన్ని అద్భుతంగా ప్రారంభించాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 79 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ వల్లే టీమిండియా 200 పరుగుల స్కోరును దాటింది.