Home » photogallery » sports »

IND VS SA THE INDIAN TEAM IN GOOD IN PRACTICE SESSION SEE WHAT OUR TEAM DOING EVK

IND vs SA: ప్రాక్టీస్ సెషన్‌లో క‌ష్ట‌ప‌డుతున్న‌ టీం ఇండియా. . ఎవ‌రెవ‌రు ఏం చేస్తున్నారో చూడండి!

ద‌క్షిణాఫ్రికా సిరీస్‌కు భార‌త జ‌ట్టు సిద్ధం అవుతోంది. ఈ నేప‌థ్యంలో భార‌త టీం మెంబ‌ర్స్ ప్రాక్టీస్ సెష‌న్‌లో తీవ్రంగా కృషి చేస్తున్నారు. బౌల‌ర్‌ల‌పై ఈ సారి జ‌ట్టు కోచ్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టిన‌ట్టు స‌మాచారం