హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Rohit Sharma : ఏదో తేడా కొడుతుందే! అందరి కన్నా ఎక్కువ భయపెడుతున్న రోహిత్.. కారణం ఇదే..

Rohit Sharma : ఏదో తేడా కొడుతుందే! అందరి కన్నా ఎక్కువ భయపెడుతున్న రోహిత్.. కారణం ఇదే..

Rohit Sharma : మెగాటోర్నీకి ముందు టీమిండియా భారీ ఓటమిని మూటగట్టుకుంది. సౌతాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ20 మ్యాచులో భారీ ఓటమిని మూటగట్టుకుని ఆస్ట్రేలియాకు బయలు దేరనుంది. ఇక, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందరి కన్నా ఎక్కువ భయపెడుతున్నాడు.

Top Stories