Home » photogallery » sports »

IND VS SA T20 SERIES TEAM INDIA PLAYING WITH 3 CAPTAINS BUT STILL DID NOT WIN AGAINST SOUTH AFRICA IN T20 SERIES SJN

IND vs SA : జట్టులో ముగ్గురు కెప్టెన్లు.. అయినా అవసరమైనప్పుడు ఒక్కరు కూడా అక్కరకు రాలేదు..

IND vs SA : ఇక ఎన్నడూ లేని విధంగా ఈ సిరీస్ లో టీమిండియా (Team India) ముగ్గురు వికెట్ కీపర్లు.. ముగ్గురు కెప్టెన్లతో ఆడుతుంది. అయినా కానీ, వీరి కెప్టెన్సీ అనుభవం జట్టుకు విజయాన్ని మాత్రం సాధించి పెట్టలేకపోతుంది.