బారాబతి స్టేడియం 44 వేల సీటింగ్ కెపాసిటీతో ఉన్నట్లు పేర్కొన్న అతడు.. అందులో ఫైర్ సేఫ్టీ విషయంలో లోపాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. మ్యాచ్ జరిగే సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు అయితే ప్రత్యక్షంగా చూడటానికి వచ్చిన ప్రేక్షకుల భద్రతలకు ముప్పు పొంచి ఉందని తన వ్యాజ్యంలో సంజయ్ పేర్కొన్నాడు.