Home » photogallery » sports »

IND VS SA T20 SERIES HISTORY REPEATS AFTER 13 YEARS WHEN DINESH KARTHIK DENIED CENTURY TO SACHIN TENDULKAR SJN

IND vs SA : క్రికెట్ దేవుడి ముందు 'పాపం' చేసిన కార్తీక్ కాకా, దానికి 13 ఏళ్ల తర్వాత శిక్ష పడిందా!

Dinesh Karthik: దినేశ్ కార్తీక్ ఏమీ టెయిలెండర్ కాదని.. ఐపీఎల్ లో అతడే అత్యుత్తమ ఫినిషర్ అంటూ హార్దిక్ పై విమర్శలు చేస్తున్నారు. తాజాగా 13 ఏళ్ల క్రితం క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ విషయంలో దినేశ్ కార్తీక్ వ్యవహరించిన తీరు వెలుగులోకి రావడం విశేషం.