Home » photogallery » sports »

IND VS SA T20 SERIES HARDIK PANDYA MAKES SOME INTERESTING COMMENTS ON DROPPING RUMORS FROM TEAM INDIA SJN

Team India : ’నాపై వేటు వేసే ధైర్యం ఎవ్వరికీ లేదు.. అప్పుడు నేనే కావాలని అలా చేశా‘ టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ షాకింగ్ కామెంట్స్

Hardik Pandya : అయితే ఆసియా కప్ లో బౌలింగ్ చేస్తూ వెన్నెముక గాయం బారిన పడ్డాడు హార్దిక్. అక్కడి నుంచి అతడి ఆట గాడి తప్పింది. ఫిట్ నెస్ సమస్యలు పేలవ ఫామ్ తో గతేడాది జరగిన టి20 ప్రపంచకప్ తర్వాత టీమిండియాకు దూరమయ్యాడు.