Home » photogallery » sports »

IND VS SA SERIES UPDATES SOUTH AFRICA BOARD TAKES KEY DECISION BEFORE FIRST TEST MATCH SRD

Ind Vs Sa : ఒమ్రికాన్ ఎఫెక్ట్.. టీమిండియాతో ఫస్ట్ టెస్ట్ కు ముందు సౌతాఫ్రికా బోర్డు కీలక నిర్ణయం..

Ind Vs Sa : మానవాళి కంటి మీదు కునుకు లేకుండా చేస్తోన్న ఒమ్రికాన్ కన్ను ఇప్పుడు క్రీడా రంగంపై పడినట్లు ఉంది. సౌతాఫ్రికాలో ఒమ్రికాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.