Home » photogallery » sports »

IND VS SA SERIES UPDATES KL RAHUL BAD LUCK CONTINUES AND RISHABH PANT GETS CAPTAICY CHANCE SRD

IND vs SA : ఇదెక్కడి దరిద్రం రా మామ.. పరీక్ష రాయకుండానే ఫెయిల్ అయిన కేఎల్ రాహుల్..!

IND vs SA : కేఎల్ రాహుల్ ఒకటి తలిస్తే.. దేవుడు మరొకటి తలిచాడు. అదృష్టం పక్కన పెడితే కేఎల్ రాహుల్ కి దరిద్రం పట్టుకుంది. పరీక్ష రాయకుండానే కెప్టెన్సీ టెస్టులో ఫెయిలయ్యాడు.